Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెట్రిమారన్‌తో విజయ్‌ సేతుపతి మరో సినిమా

సంజయ్ రెడ్డి Jul 27, 2026 4:13 PM అల్ ఇండియా వినోదం
వెట్రిమారన్‌తో విజయ్‌ సేతుపతి మరో సినిమా - Udayam Digital
దర్శకుడు వెట్రిమారన్‌ తెరకెక్కిస్తున్న ‘అరసన్‌’లో విజయ్‌ సేతుపతి కీలకపాత్రలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం తర్వాత వీరిద్దరి కాంబోలో మరో సినిమా రానున్నట్లు తమిళ సినీవర్గాల్లో చర్చ సాగుతోంది. గ్రామీణ కుటుంబ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందనున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రాజెక్టులపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం విజయ్‌ సేతుపతి పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు.

Comments

G
Loading comments...