వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రముఖ మరాఠీ రంగస్థల దర్శకురాలు, నటి విజయ మెహతా (91) కన్నుమూశారు. ఆధునిక నాటకరంగానికి మార్గదర్శకురాలిగా, ఎంతోమంది కళాకారులను తీర్చిదిద్దిన ఆమె సేవలు చిరస్మరణీయం.
సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత మృతి పట్ల ప్రధాని మోదీతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
Comments
Loading comments...

