Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ్ 'జననాయగన్' రిలీజ్ అప్‌డేట్

సతీష్ కుమార్ Jul 13, 2026 11:57 AM అల్ ఇండియా 1 viewsabout 2 hours ago
విజయ్ 'జననాయగన్' రిలీజ్ అప్‌డేట్ - Udayam Digital
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కథానాయకుడిగా నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ 'జననాయగన్' ఎట్టకేలకు థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమైంది. సెన్సార్ సమస్యల కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు విడుదలకు క్లియరెన్స్ పొందింది. తాజాగా ఈ సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) 'A' సర్టిఫికేట్ జారీ చేసింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది.

Comments

G
Loading comments...