Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నామలై సభ కోసం ప్రత్యేక పూజలు

సంజయ్ రెడ్డి Jul 10, 2026 7:20 AM అల్ ఇండియా 10 viewsabout 1 hour ago
తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై స్థాపించిన 'వి ది లీడర్స్' సంఘం తొలి మహాసభకు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. జూలై 12న పొల్లాచిలో ఈ సదస్సు జరగనుంది. ఈ సభ విజయవంతం కావాలని కోరుతూ మదురైకి చెందిన ఆ సంస్థ ప్రతినిధులు నెహ్రూ అలాల వినాయగర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీగా కార్యకర్తలు హాజరయ్యారు.

Comments

G
Loading comments...