వార్తలకు తిరిగి వెళ్లండి
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తిరుచిరాపల్లి నుండి కరూర్ పర్యటనకు బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు భారీ సంఖ్యలో ప్రజలు, అభిమానులు రోడ్డుకు ఇరువైపులా ఎదురుచూస్తున్నారు.
గతేడాది కరూర్‌లో జరిగిన తొక్కిసలాట బాధితుల కుటుంబాలను పరామర్శించి, ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను అందజేసేందుకు సీఎం విజయ్ అక్కడకు వెళ్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...

