Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండోనేషియాకు భారత్ డిజిటల్ నమూనా

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Jul 10, 2026 12:47 PM జాతీయంGeneral
ఇండోనేషియాకు భారత్ డిజిటల్ నమూనా - Udayam
యూపీఐ (UPI) సాంకేతికతను స్వీకరించిన ఇండోనేషియా.. ఇప్పుడు తన సొంత డిజిటల్ వ్యవస్థ కోసం భారత్ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను నమూనాగా ఎంచుకుంది. భారతీయ సాంకేతిక నమూనాను ప్రపంచ దేశాలు అనుసరిస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు. సాంకేతిక రంగంలో భారత్ ప్రపంచవ్యాప్తంగా తన మార్క్ ప్రదర్శిస్తోంది.

Comments

G
Loading comments...