వార్తలకు తిరిగి వెళ్లండి
రాజకీయాల ముసుగులో ప్రజల జీవితాలతో ఎవరూ ఆడుకోవద్దని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజా ప్రయోజనాలను పణంగా పెట్టడం సరికాదన్నారు.
తాను ఎవరో ఆడిస్తే ఆడే వ్యక్తిని కాదని, స్క్రిప్టులు చదివే అలవాటు తనకు లేదని పేర్కొన్నారు. ప్రజా పక్షానే తన గళం ఎప్పుడూ వినిపిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...

