Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ్ దేవరకొండ సరికొత్త లీగ్!

Follow Udayam on Google
SAI Jun 16, 2026 5:31 PM జాతీయంవినోదం
విజయ్ దేవరకొండ సరికొత్త లీగ్! - Udayam
జూన్ 21 నుండి ప్రారంభం కానున్న ప్రతిష్ఠాత్మక ‘టీజీ20 లీగ్’ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ వ్యవహరించనున్నారు. యువ క్రికెటర్ల ప్రతిభను వెలికితీసేందుకు హెచ్‌సీఏ ఎనిమిది జట్లతో ఈ సరికొత్త క్రికెట్ టోర్నీని నిర్వహిస్తోంది. బుధవారం ట్యాంక్‌బండ్‌పై ట్రోఫీ ఆవిష్కరణ జరగనుంది. తొలి మ్యాచ్‌లో పాలమూరు స్ట్రైకర్స్, ఖమ్మం ఏసెస్ జట్లు తలపడనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

Comments

G
Loading comments...