Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ్ దేవరకొండ.. 'రణబాలి' రిలీజ్ తేదీ ఫిక్స్

శిరీష గౌడ్ Jul 13, 2026 12:03 PM అల్ ఇండియా 0 viewsabout 2 hours ago
విజయ్ దేవరకొండ.. 'రణబాలి' రిలీజ్ తేదీ ఫిక్స్ - Udayam Digital
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పీరియడ్ డ్రామా 'రణబాలి' విడుదలకు సిద్ధమైంది. బ్రిటీష్ పాలన కాలం నాటి వాస్తవ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. భారీ అంచనాలున్న ఈ పాన్-ఇండియా చిత్రం సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రేజీ కాంబినేషన్ వెండితెరపై మరోసారి సందడి చేసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Comments

G
Loading comments...