Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ్‌ భావి ప్రధాని: టీవీకే నేతలు

Follow Udayam on Google
SHRUTHI Aug 30, 2026 8:12 AM జాతీయంGeneral
విజయ్‌ భావి ప్రధాని: టీవీకే నేతలు - Udayam
టీవీకే అధినేత విజయ్‌ తమిళనాడుకే పరిమితం కాదని, భవిష్యత్తులో దేశాన్ని పాలించే అర్హతలు ఆయనకు ఉన్నాయని పార్టీ నేతలు పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. తిరుప్పూర్‌ సభలో సీనియర్‌ నేత కె.ఎ.సెంగోట్టైయన్‌ మాట్లాడుతూ విజయ్‌ జాతీయ స్థాయి నేతగా ఎదుగుతారని, ఉత్తర భారత ప్రజలు సైతం ఆయన పాలనను ఇష్టపడుతున్నారని వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...