Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వీర్నపల్లిలో తీజ్ వేడుకలు

Follow Udayam on Google
babu varun Sep 04, 2026 6:37 PM రాజన్న సిరిసిల్లGeneral
వీర్నపల్లిలో తీజ్ వేడుకలు - Udayam
వీర్నపల్లి మండలం బాబాయి చెరువు తండాలో తీజ్ పండుగను ఘనంగా నిర్వహించారు. తండా ప్రజలు సంప్రదాయ దుస్తులు ధరించి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు, యువతులు పాటలు పాడుతూ, సంప్రదాయ నృత్యాలు చేస్తూ సందడి చేశారు. వేడుకల్లో సర్పంచ్ సుధాకర్, ఏఎంసీ డైరెక్టర్ మదన్‌లాల్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, పూజారి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...