వార్తలకు తిరిగి వెళ్లండి

వీర్నపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎల్లారెడ్డిపేట సీఐ ఓ. వెంకటేష్ పర్యవేక్షణలో, ఎస్‌ఐ వి. లక్ష్మణ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. పల్లె ప్రకృతి వనం వద్ద తనిఖీలు చేపట్టగా, వద్ద 80 గ్రాముల గంజాయి లభించినట్లు తెలిపారు.
అతడి నుంచి ఆరు ఖాళీ పేపర్ రోల్స్, హీరో హోండా ప్యాషన్ ప్లస్ మోటార్ సైకిల్, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Loading comments...

