వార్తలకు తిరిగి వెళ్లండి

షాద్ నగర్ పట్టణ వీరాశైవ మహిళా సమాజం ఆధ్వర్యంలో గురువారం వీరాశైవ లింగాయత్ భవనంలో గోరింటాకు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
సమాజం అధ్యక్షురాలు పట్వారి వినీత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంప్రదాయబద్ధంగా గోరింటాకు పెట్టించుకుని ఆనందోత్సాహాల మధ్య వేడుకను జరుపుకున్నారు.
Comments
Loading comments...

