Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వీఓ బిల్డింగ్ నిర్మాణంపై ప్రత్యేక గ్రామసభ

Follow Udayam on Google
madhu Sep 08, 2026 1:19 PM ములుగుGeneral
రమణక్కపేట గ్రామంలో మంగళవారం వీఓ బిల్డింగ్ నిర్మాణం కోసం ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. స్పెషల్ ఆఫీసర్ చంద భద్రయ్య, పంచాయతీ కార్యదర్శి రాజు ఆధ్వర్యంలో జరిగిన సభకు తహశీల్దార్ తోట రవీందర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ హాజరయ్యారు. వీఓ బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...