వార్తలకు తిరిగి వెళ్లండి

బిక్కనూరు మండల కేంద్రంలోని పాత దళితవాడలో వీధికుక్కలు స్వైరవిహారం చేస్తుండటంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుక్కల బెడదను నివారించాలని గ్రామ సచివాలయ సిబ్బందికి పలుమార్లు తెలిపినా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
కుక్కల కారణంగా ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడుతున్నామని తెలిపారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

