వార్తలకు తిరిగి వెళ్లండి

పలాస-కాశీబుగ్గ పురపరిధిలోని అంతరకుడ్డ గ్రామానికి చెందిన వృద్ధురాలు కె. అప్పమ్మపై నూనె అమ్ముతూ వెళ్తున్న సమయంలో కుక్కలు వెంటపడి ఆమెపై దాడి చేశాయి.
దాడిలో గాయపడిన అప్పమ్మను స్థానికులు వెంటనే పలాస ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.ఈ ఘటనతో గురువారం స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ వీధి కుక్కల పై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

