Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వీబీ జీ-రాంజీ పనులను పరిశీలించిన అధికారులు

Follow Udayam on Google
Kiran Oct 30, 2026 2:43 PM హన్మకొండ General
వీబీ జీ-రాంజీ పనులను పరిశీలించిన అధికారులు - Udayam
నడికూడ మండలం కంఠాత్మకూరు గ్రామంలో వీబీ జీ-రాంజీ పథకం కింద చేపడుతున్న పనులను జెడ్పీ సీఈవో శేషాద్రి, ఎంపీడీవో రామకృష్ణ పరిశీలించారు. ఈ పనులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎల్ నినో నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి, ప్రభుత్వ సూచనలు పాటించాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...