Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వీబీ - జీ - రామ్ జీ పై రైతులకు అవగాహన - BJP

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 04, 2026 1:47 PM విజయనగరంGeneral
వీబీ - జీ - రామ్ జీ పై రైతులకు అవగాహన - BJP - Udayam
విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రెడ్డి సూర్యనారాయణ ఆద్వర్యంలో శుక్రవారం వంగర గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఉప్పలపాటి రాజేష్ వర్మ పాల్గొని VB - G - RAM G పథకంపై అవగాహన కల్పించారు. అనంతరం గ్రామస్టుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...