Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ వైర్లకు చెట్ల కొమ్మల ముప్పు

Follow Udayam on Google
Saychi kumar Sep 03, 2026 10:36 AM కామరెడ్డిGeneral
విద్యుత్ వైర్లకు చెట్ల కొమ్మల ముప్పు - Udayam
పిట్లం పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న విద్యుత్ వైర్లకు చేరువలో చెట్ల కొమ్మలు ఉండడం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. అంతేకాకుండా కరెంటు స్తంభాల నుంచి ఇళ్లకు వెళ్లే విద్యుత్ సరఫరా వైర్లకు కూడా చెట్ల తీగలు అడ్డుగా ఉండడంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి చెట్ల కొమ్మలు తీగలను తొలగించి ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలన్నారు.

Comments

G
Loading comments...