Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ వైర్ల ఎత్తును పెంచిన ట్రాన్స్కో శాఖ

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 14, 2026 11:10 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
విద్యుత్ వైర్ల ఎత్తును పెంచిన ట్రాన్స్కో శాఖ - Udayam
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో వినాయక చవితి సందర్భంగా నాల్గవ రోజు నిమజ్జనం సందర్భంగావిద్యుత్ వైర్లను అవసరమైన ఎత్తుకు పెంచి, భారీ వినాయక విగ్రహాలు, ఊరేగింపుల సమయంలో విద్యుత్ వైర్లకు తగలకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. విద్యుత్ వైర్లు విగ్రహాలకు అంతరాయం కలిగించకుండా, భక్తులకు మరియు ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరుగుకుండా చర్యలు చేపట్టినట్లు ఏ ఈ కంబగిరి తెలిపారు.

Comments

G
Loading comments...