వార్తలకు తిరిగి వెళ్లండి

మచిలీపట్నం చంపా చెరువు విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద స్థానికులు గురువారం అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. తుఫాను కారణంగా నిలిచిపోయిన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపిస్తూ మాజీ కార్పొరేటర్ అస్ఘర్ ఆధ్వర్యంలో బైఠాయించి నిరసన తెలిపారు.
విద్యుత్ సరఫరాను తక్షణమే పునరుద్ధరించి ప్రజల ఇబ్బందులు తొలగించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

