Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్‌ సమస్యలపై రైతుల ధర్నా

Follow Udayam on Google
Kiran Sep 16, 2026 12:37 PM సంగారెడ్డిGeneral
విద్యుత్‌ సమస్యలపై రైతుల ధర్నా - Udayam
నారాయణఖేడ్‌ మండలం హనుమంతరావుపేట్‌ సబ్‌స్టేషన్‌ను రైతులు ముట్టడించి ధర్నా నిర్వహించారు. 6–8 గంటలు మాత్రమే విద్యుత్‌ సరఫరా అవుతోందని, తక్కువ వోల్టేజీతో బోర్లు నడవక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. 24 గంటలు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ అంబటి తులసీ రాజు, ఉపసర్పంచ్‌ చంద్రశేఖర్‌, నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...