వార్తలకు తిరిగి వెళ్లండి

యూనిక్ పోల్ నంబరింగ్‌తో
వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు 33 కేవీ, 11 కేవీ స్తంభాలకు యూనిక్ పోల్ నంబర్లు కేటాయించి మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టినట్లు జగిత్యాల సర్కిల్ ఎస్ఈ బి. సుదర్శనం తెలిపారు.
ఇప్పటికి 33 kv 44, 11 kv 320 పోల్ నంబరింగ్ పూర్తయిందన్నారు. పోల్ నంబర్ ఆధారంగా సమస్య ఉన్న స్తంభం లొకేషన్‌ను వెంటనే గుర్తించి సిబ్బందిని పంపడం ద్వారా సమస్య పరిష్కరించవచ్చని తెలిపారు.
Comments
Loading comments...

