వార్తలకు తిరిగి వెళ్లండి

మల్రెడ్డిపల్లిలో రక్షణ కంచె (ఫెన్సింగ్) లేని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను తాకి ఓ మేక అక్కడికక్కడే మృతి చెందింది. గ్రామంలోని మూడు ట్రాన్స్‌ఫార్మర్లకు ఫెన్సింగ్ లేకపోవడంతో తీవ్ర భయాందోళన చెందుతున్నామని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మనుషులకు ముప్పు వాటిల్లకముందే అధికారులు స్పందించి వెంటనే రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

