Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ పునరుద్ధరణకు 2,000 మంది సిబ్బంది

Follow Udayam on Google
Anuroop Oct 29, 2026 3:38 PM కోనసీమGeneral
విద్యుత్ పునరుద్ధరణకు 2,000 మంది సిబ్బంది - Udayam
అర్నబ్ తుఫాను ప్రభావంతో అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో విద్యుత్ సరఫరాకు ఏర్పడిన అంతరాయాలను తొలగించేందుకు చర్యలు వేగవంతం చేసినట్లు ఏపీ ఈపీడీసీఎల్ ఎస్‌ఈ బి. రాజేశ్వరి తెలిపారు. గురువారం సాయంత్రం నుంచి దశలవారీగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పనుల కోసం దాదాపు 2,000 మంది సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...