Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ డిఈగా సుధాకర్ బాధ్యతల స్వీకరణ

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 02, 2026 4:46 PM నాగర్ కర్నూల్General
విద్యుత్ డిఈగా సుధాకర్ బాధ్యతల స్వీకరణ - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా విద్యుత్ డివిజనల్ అధికారిగా ఎం. సుధాకర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ నుంచి బదిలీపై వచ్చిన ఆయనకు విద్యుత్ ఉద్యోగుల 327 సంఘం నాయకులు ఛాంబర్‌ లో మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...