వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రేటర్ పరిధిలోని ఎస్‌టీపీలు సౌర విద్యుత్‌తో వెలుగులు విరజిమ్మనున్నాయి.
విద్యుత్ ఆదా, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా కోకాపేట 15 ఎంఎల్‌డీ ప్లాంట్‌లో రూ.1.79 కోట్లతో 353 కిలోవాట్లు, లింగంపల్లి 30 ఎంఎల్‌డీ ఎస్‌టీపీలో రూ.2.3 కోట్లతో 390 కిలోవాట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు.
Comments
Loading comments...

