వార్తలకు తిరిగి వెళ్లండి

ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు డిమాండ్‌తో మంగళగిరిలోని విద్యాభవన్ ముట్టడించేందుకు యత్నించిన ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్ చేశారు.
సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉపాధ్యాయులు, ఉద్యోగ భద్రత కల్పించే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

