వార్తలకు తిరిగి వెళ్లండి

గోనెగండ్ల మండలం 4వ ఎంపీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న అహ్మద్ హుస్సేన్ గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామాభివృద్ధి, తాగునీటి సమస్యల పరిష్కారం, డ్రైనేజీ, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు.
యువతకు అవకాశాలు కల్పించడంతో పాటు రాజకీయ స్వార్థాలకు తావులేకుండా గ్రామ సమగ్ర అభివృద్ధికి పాటుపడతానని పేర్కొన్నారు. తనకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.
Comments
Loading comments...

