Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యాశాఖ మంత్రి లోకేష్ సభాప్రాంగణ ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 21, 2026 6:14 PM విజయనగరంGeneral
విద్యాశాఖ మంత్రి లోకేష్ సభాప్రాంగణ ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే - Udayam
తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర విద్యా , ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శనివారం విజయనగరం నియోజకవర్గానికి విచ్చేయుచున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అతిది గజపతిరాజు , తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున శుక్రవారం విజయనగరం జిల్లా లోని చెల్లూరు గ్రామ సమీపంలో నిర్వహించనున్న నియోజకవర్గ కార్యకర్తల సమావేశ సభ ప్రాంగణ ఏర్పాట్లను పరిశీలించారు.

Comments

G
Loading comments...