వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రీ ప్రైమరీ తరగతుల వారికి సంబంధించిన 94 మంది ఇన్స్ట్రక్టర్స్ యొక్క శిక్షణ తరగతుల కార్యక్రమము నారాయణ హై స్కూలు నిర్మల్ జిల్లాలో జరుగుతుందని క్వాలిటీ కోఆర్డినేటర్ నర్సయ్య తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విద్యాశాఖ పరంగా ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్స్ యొక్క శిక్షణా తరగతులు తేది
17-22 సెప్టెంబర్ వరకు జరుగుతాయని తెలిపారు.
Comments
Loading comments...

