Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుమురం భీం స్ఫూర్తితో ముందుకు సాగాలి: ఎంపీ నగేశ్‌

Follow Udayam on Google
Shruthi Nov 01, 2026 9:26 PM ఆదిలాబాద్General
కుమురం భీం స్ఫూర్తితో ముందుకు సాగాలి: ఎంపీ నగేశ్‌ - Udayam
కుమురం భీం స్ఫూర్తితో ప్రజలంతా ఐక్యంగా ముందుకు సాగాలని ఎంపీ గోడం నగేశ్‌ పిలుపునిచ్చారు. ఆదివారం ఆదిలాబాద్‌ జిల్లా బజార్‌ హత్నూర్‌, జాతర్ల గ్రామాల్లో జరిగిన కుమురం భీం విగ్రహావిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆదివాసీ హక్కుల కోసం భీం చేసిన త్యాగాలను నాయకులు కొనియాడారు. ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...