వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లి జిల్లా మంథనిలోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శివకిరణ్ గార్డెన్‌లో భక్తులకు ఆధ్యాత్మిక ప్రవచనాలు అందించారు.
రామాయణం వంటి ఇతిహాసాలను ఆదర్శంగా తీసుకుని దైవచింతన, సేవాభావంతో ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు విజయ రమణారావు, రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

