వార్తలకు తిరిగి వెళ్లండి

వైకల్యాలున్నవారు, సంరక్షణ అవసరమైన పిల్లలు, వృద్ధులకు ఆశ్రయం కల్పించేందుకు నీతా అంబానీ భారీ సేవా ప్రాజెక్టును చేపట్టారు. ముంబై సమీపంలో రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించే ఈ కేంద్రానికి అంబానీ కుటుంబం శంకుస్థాపన చేసింది.
ఎనిమిది నివాస గ్రామాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
Comments
Loading comments...

