Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

17 రోజుల వ్యవధిలో ఇద్దరు సోదరుల మృతి

Follow Udayam on Google
Shruthi Nov 01, 2026 9:21 PM మెదక్General
17 రోజుల వ్యవధిలో ఇద్దరు సోదరుల మృతి - Udayam
పెద్దచీకోడ్ గ్రామంలో 17 రోజుల వ్యవధిలో ఇద్దరు సోదరులు మృతి చెందడంతో విషాదం నెలకొంది. అక్టోబర్ 14న డీసీఎం వ్యాన్ ఢీకొని మహమ్మద్ రఫీ మృతి చెందగా, అతడి సోదరుడు మహమ్మద్ ఫరూక్ (30) ఆదివారం గ్రామ శివారులో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష కోసం దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఫరూక్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...