వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగి జోన్ స్థాయి ఎస్‌జీఎఫ్ (SGF) అండర్–14, అండర్–17 బాలికల వాలీబాల్ టోర్నమెంట్ కమ్ సెలెక్షన్స్ 2026–27 కార్యక్రమం మంగళవారం కుల్క చర్ల మండలం సాల్వేడ్ గ్రామంలోని ZPHS పాఠశాలలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, IPS ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
Comments
Loading comments...

