వార్తలకు తిరిగి వెళ్లండి

ఆమదాలవలసలో ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా రోటరీ క్లబ్, ఏపీఏ ఇండియా ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీనియర్ సైకాలజిస్ట్ డాక్టర్ బుడుమూరు సూర్యారావు మాట్లాడుతూ చదువుల ఒత్తిడి, ఒంటరితనం, కుటుంబ సమస్యలు, మాదకద్రవ్యాలు ఆత్మహత్యలకు కారణం అవుతున్నాయని అన్నారు.
విద్యార్థులకు మానసిక ఆరోగ్యం, జీవన నైపుణ్యాలపై అవగాహన కల్పించాలని సూచించారు.
Comments
Loading comments...

