వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట మండలం బండ లింగంపల్లి గ్రామంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు సర్పంచ్ నర్సా గౌడ్ యూనిఫామ్స్ నీ బుధవారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాజు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

