Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు విద్యా సామగ్రి, యూనిఫారాల పంపిణీ

Follow Udayam on Google
RR REDDY Sep 08, 2026 4:19 PM నిజామాబాద్General
విద్యార్థులకు విద్యా సామగ్రి, యూనిఫారాల పంపిణీ - Udayam
జి.కె. తండా ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా విద్యా సామగ్రి, యూనిఫారాలను పంపిణీ చేశారు. విద్యార్థుల విద్యాభివృద్ధి, పాఠశాల హాజరును ప్రోత్సహించేందుకు కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ శిరీష, మహిపాల్, ప్రధానోపాధ్యాయులు, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...