వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బ్యాగులు, షూస్‌ను ప్రిన్సిపాల్ బండి సత్యనారాయణ పంపిణీ చేశారు.
విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, బ్యాగులు, యూనిఫామ్స్ వంటి సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. విద్యార్థులు ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకుని విద్యలో రాణించాలని సూచించారు.
Comments
Loading comments...

