Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు షూలను పంపిణీ చేసిన సర్పంచ్

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 08, 2026 3:03 PM నిజామాబాద్General
విద్యార్థులకు షూలను పంపిణీ చేసిన సర్పంచ్ - Udayam
ధర్పల్లి మండలంలోని సీతాయిపేట గ్రామ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు షూలను గ్రామ సర్పంచ్ చెప్పాల భూమేష్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చంద్రకాంత్, విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల హెచ్‌ఎం శివరాణి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...