వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల విద్యార్థులకు స్వామి వివేకానంద సేవ బృందం ఆధ్వర్యంలో సోమవారం స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేశారు. అనంతరం స్వామి వివేకానంద సేవా బృందం అధ్యక్షుడు శివకుమార్ మాట్లాడుతూ..యువత విద్యతో పాటు క్రీడాల్లో రాణించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో వివేకానంద సేవ బృందం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

