Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్‌ల పంపిణీ

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 02, 2026 1:55 PM నిజామాబాద్General
విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్‌ల పంపిణీ - Udayam
ధర్పల్లిమండలంలోని దుబ్బాక గ్రామ జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్‌లను పంపిణీ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో సమకూర్చిన స్పోర్ట్స్ డ్రెస్‌లను ఉపసర్పంచ్ కోతి శేఖర్‌రెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను క్రీడల వైపు ప్రోత్సహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...