Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు శక్తి యాప్ పై అవగాహన

Follow Udayam on Google
K Anuradha Aug 26, 2026 5:50 PM శ్రీకాకుళంGeneral
విద్యార్థులకు శక్తి యాప్ పై అవగాహన - Udayam
ఆమదాలవలస మహిళా వసతి గృహంలో విద్యార్థినులకు శక్తి యాప్, అభయ కార్యక్రమాలపై బుధవారం అవగాహన కల్పించారు. శక్తి టీమ్-2 ఇన్‌చార్జ్ తమ్మినేని అమ్మాజీ యాప్ డౌన్‌లోడ్, వినియోగ విధానం, ట్రాఫిక్ నిబంధనలను వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో 100, 112, 1093, 1073, 101, 181, 1930, 1091, 1098 హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలని విద్యార్థినులకు సూచించారు.

Comments

G
Loading comments...