వార్తలకు తిరిగి వెళ్లండి

తోటపాలెంలోని ఓ ప్రైవేట్ కళాశాల విద్యార్థులకు ట్రాఫిక్ పోలీసులు 'మీతో.. మీ ఎస్పీ' కార్యక్రమంలో భాగంగా రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ సీఐ రాము మాట్లాడుతూ యువత వాహనాలను అతివేగంగా నడపకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.
మహిళల భద్రతకు శక్తి యాప్ను వినియోగించుకోవాలని, సైబర్ నేరాలు, బెట్టింగ్ యాప్లు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు.
Comments
Loading comments...

