వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు ఏ రంగంలోనైనా రాణించడానికి కమ్యూనికేషన్ స్కిల్స్ ముఖ్యమని గంభీరావుపేట డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ విజయలక్ష్మి పేర్కొన్నారు.
గురువారం డిగ్రీ విద్యార్థులకు టాస్క్ శిక్షణలో భాగంగా అవగాహన కల్పించారు. డిగ్రీ సబ్జెక్టుతో పాటు స్టేజ్ ఫియర్ రెజ్యూమ్, ఇంటర్వ్యూ స్కిల్స్ నేర్చుకోవడం వల్ల ఉద్యోగాలు తేలికగా పొందడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

