Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు HIV పై అవగాహన

Follow Udayam on Google
K Anuradha Aug 25, 2026 3:16 PM శ్రీకాకుళంGeneral
విద్యార్థులకు HIV  పై అవగాహన - Udayam
నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెడ్ రిబ్బన్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం HIV/AIDSపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డా. పి.లత మాట్లాడుతూ ఎయిడ్స్‌పై ఉన్న అపోహలను వీడి, వ్యాధి నివారణ మార్గాలు మరియు జాగ్రత్తలపై ప్రతి ఒక్కరూ సరైన అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. విద్యార్థుల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించడమే కార్యక్రమం లక్ష్యమని తెలిపారు.

Comments

G
Loading comments...