Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు దాతల నుంచి పరీక్షా సామగ్రి

Follow Udayam on Google
Anuroop Oct 05, 2026 5:02 PM అన్నమయ్యGeneral
విద్యార్థులకు దాతల నుంచి పరీక్షా సామగ్రి - Udayam
రాయచోటి మండలం కొత్తపేటలో విద్యార్థులకు సోమవారం రూ.10 వేల విలువైన పరీక్షా సామగ్రిని ఉచితంగా అందించారు. చంద్రకాంత్‌రెడ్డి, మౌసమి దంపతుల ఆర్థిక సహకారంతో నిర్వహించిన కార్యక్రమంలో కొత్తపేటలో 121 మంది, ముసల్‌రెడ్డిగారిపల్లిలో 26 మంది విద్యార్థులకు సామగ్రి పంపిణీ చేశారు. డైట్‌ ఇన్‌ఛార్జ్‌ ప్రిన్సిపల్‌ మడితాటి నరసింహారెడ్డి చేతుల మీదుగా పరీక్షా సామగ్రిని అందజేశారు.

Comments

G
Loading comments...