Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు ఆర్థిక సహాయం

Follow Udayam on Google
babu varun Aug 20, 2026 4:45 PM రాజన్న సిరిసిల్లGeneral
విద్యార్థులకు ఆర్థిక సహాయం - Udayam
వేములవాడ మున్సిపల్‌లో విలీనమైన కోనాయిపల్లి ప్రభుత్వ జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో విద్యార్థుల ఉచిత రవాణా సౌకర్యం కోసం గ్రామానికి చెందిన పాఠశాల శ్రేయోభిలాషి సాయిని అంజయ్య రూ.10 వేల ఆర్థిక సహాయం గురువారం అందించారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సహాయం చేయడం అభినందనీయమని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...