Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం

Follow Udayam on Google
Naresh Sep 19, 2026 11:50 AM నిర్మల్General
కుబీర్ మండలంలోని నిగ్వ జెడ్పీఎస్‌ఎస్, ఎంపీపీఎస్ పాఠశాలల్లో శనివారం తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. విద్యార్థుల చదువు, పాఠశాల హాజరు, అభ్యసన సామర్థ్యం, పాఠశాల అభివృద్ధి అంశాలపై తల్లిదండ్రులతో చర్చించారు. పిల్లల విద్యపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు నరసింహాచారి, ప్రధానోపాధ్యాయురాలు స్వరూప, ఉపాధ్యాయులు నాగభూషణ్, సీఆర్‌పీ రవీందర్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...